<< Back to All Speakers

Divya Kalavala is an academic and literary translator who translates from her mother tongue, Telugu, into English. She was a Charles Wallace India Trust Translation Fellow and a UEA Archives and Collections Visiting Fellow. She holds a doctorate in Film Studies from The English and Foreign Languages University and teaches at Manipal Academy of Higher Education, Bengaluru. She is drawn to translating literary texts from the margins as a form of political solidarity.


దివ్య కలవల విద్యావేత్త, సాహిత్య అనువాదకురాలు. చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ అనువాద ఫెలోగా, UEA ఆర్కైవ్స్ అండ్ కలెక్షన్స్ విజిటింగ్ ఫెలోగా పనిచేశారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి ఫిల్మ్ స్టడీస్‌లో డాక్టరేట్ పొందిన ఆమె, బెంగళూరులోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో బోధిస్తున్నారు. మాతృభాష తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువదిస్తారు; అంచులకు నెట్టబడిన గొంతుల సాహిత్యాన్ని రాజకీయ సంఘీభావ రూపంగా అనువదించడం ఆమె ఆసక్తి.

Sessions

Saturday