Arunava Sinha, is a highly prolific Indian literary translator, journalist, and academic. Widely celebrated for translating classic and contemporary Bengali fiction, non-fiction, and poetry into English, he has published over 100 translated volumes globally.A two-time winner of the Crossword Translation Award, he serves as a Professor of Creative Writing and Co-Director of the Centre for Translation at Ashoka University, alongside being the Books Editor for Scroll.in.
అరుణవ సిన్హా,ప్రముఖ భారతీయ సాహిత్య అనువాదకుడు, జర్నలిస్ట్, విద్యావేత్త. క్లాసికల్, సమకాలీన బెంగాలీ నవలలు, కథలు, కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆయన 100కు పైగా అనువాద పుస్తకాలను ప్రచురించారు.రెండుసార్లు ప్రతిష్టాత్మక ‘క్రాస్‌వర్డ్ ట్రాన్స్లేషన్ అవార్డు’ గెలుచుకున్న ఆయన, ప్రస్తుతం అశోక విశ్వవిద్యాలయంలో 'క్రియేటివ్ రైటింగ్' ప్రొఫెసర్‌గానూ 'సెంటర్ ఫర్ ట్రాన్స్లేషన్' కో-డైరెక్టర్‌గానూ సేవలందిస్తున్నారు. దీనితో పాటు Scroll.in పత్రికకు బుక్స్ ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.