Nighat Sahiba is an award-winning contemporary Kashmiri and Urdu poet and educator from Anantnag, South Kashmir. Recognized as a powerful feminist voice, her writing explores themes of gender inequality, domestic confinement, and the emotional toll of regional conflict on women. In 2017, she won the prestigious Sahitya Akademi Yuva Puraskar for her debut Kashmiri poetry collection, Zard Panike Dair (Pile of Yellow Leaves). Sahiba writes extensively in her native language to preserve its 600-year-old literary heritage, challenging conservative patriarchy through her verse.
నిఘత్ సాహిబా అనంతనాగ్, దక్షిణ కాశ్మీర్‌కు చెందిన సమకాలీన కాశ్మీరీ, ఉర్దూ కవయిత్రి, విద్యావేత్త. బలమైన స్త్రీవాద గొంతుకుగా గుర్తింపు పొందిన ఆమె రచనలు లింగ అసమానత, గృహ నిర్బంధం, మహిళలపై ప్రాంతీయ సంఘర్షణ తాలూకు భావోద్వేగపు భారం వంటి అంశాలను అన్వేషిస్తాయి. 2017లో ఆమె తొలి కాశ్మీరీ కవితా సంకలనం జర్ద్ పానికే దైర్ (పసుపు ఆకుల కుప్ప) ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకుంది. సాహిబా తన మాతృభాషలో విరివిరిగా రాసే తను, దాని 600 సంవత్సరాల సాహిత్య వారసత్వాన్ని కాపాడటం అంటూ, తన కవితల ద్వారా సాంప్రదాయ పితృస్వామ్యాన్ని సవాలు చేస్తోంది.