<< Back to All Speakers

Dr. Kotesh Devulapally is a prominent Indian academic, historian, and translation studies scholar specializing in Telangana's socio-political history and subaltern movements. An EFLU alumnus and visiting faculty at NALSAR, he extensively researches Dalit literature, Marxist politics, and Adivasi ethnography, notably editing works documenting indigenous Koya tribal history.


డా. కోటేశ్ దేవులపల్లి, ప్రముఖ అధ్యాపకుడు, చరిత్ర పరిశోధకుడు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నిండి డాక్టరేట్ చేసిన ఆయన, నల్సార్‌లో గెస్ట్ ఫ్యాకల్టిగా పనిచేశారు. ఆయన ముఖ్యంగా తెలంగాణ సమాజం, చరిత్ర, మార్క్సిస్ట్ రాజకీయాలు, దళిత సాహిత్యం, వెనుకబడిన తరగతుల ఉద్యమాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆదివాసీలైన 'కోయ' తెగ ప్రజల చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

Sessions

Sunday