Dr. Sharankumar Limbale is a highly acclaimed Indian Marathi author, poet, and prominent Dalit activist. Renowned for his hard-hitting prose, he has authored over 40 books. He achieved global literary fame with his pathbreaking 1984 autobiography Akkarmashi (The Outcaste) and his foundational critical text Towards an Aesthetics of Dalit Literature. He was honored with the prestigious Saraswati Samman for his historic socio-political novel Sanatan.
డాక్టర్ శరణ్‌కుమార్ లింబాలే, ప్రముఖ భారతీయ మరాఠీ రచయిత, కవి, దళిత ఉద్యమకారుడు. సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే ఆయన 40కి పైగా విశిష్ట గ్రంథాలను రచించారు. ఆయన 25 ఏళ్ల వయసులో రాసిన మైలురాయి లాంటి ఆత్మకథ ‘అ క్కర్ మాశి’ (ది అవుట్‌కాస్ట్) ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. సాహిత్య విమర్శ రంగంలో ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకాలతో పాటు, ఆయన రచించిన చారిత్రాత్మక నవల ‘సనాతన్’ (తెలుగులో 'సనాతనం'గా వచ్చింది) గానూ ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారం లభించింది.