Prasad Suri is an artist, author and archaeologist, and a 2025 Sahitya Akademi Yuva Puraskar awardee. His debut novel, My Name Is Chiranjeevi, is semi-autobiographical and was written when he was 19. His second novel, the award-winning Telugu work Mairaavana, took three years of field research and documents the coastal life, migration, history and struggles of the Vada Balija fishing community.
ప్రసాద్ సూరి చిత్రకారుడు, రచయిత, పురావస్తు పరిశోధకుడు; 2025 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. పంతొమ్మిదేళ్ల వయసులో రాసిన ఆయన తొలి నవల ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’ స్వీయ జీవిత ఛాయలున్న రచన. పురస్కారం పొందిన రెండవ నవల ‘మైరావణ’ కోసం మూడేళ్లపాటు క్షేత్ర పరిశోధన చేశారు; వాడబలిజ మత్స్యకార సమాజపు తీర జీవితం, వలసలు, చరిత్ర, పోరాటాలను ఈ నవల నమోదు చేస్తుంది.