<< Back to All Speakers

Attada Appalnaidu is a Telugu short story writer, novelist and playwright from Srikakulam. He has published five novels and six short story collections, and his stories have been translated into English, Hindi, Kannada and Tamil. A founding member of Srikakula Sahiti, he has long been part of the literary life of north coastal Andhra, and his work has received several prestigious literary awards.


అట్టాడ అప్పలనాయుడు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ తెలుగు కథకుడు, నవలా రచయిత, నాటక రచయిత. ఇప్పటివరకు ఐదు నవలలు, ఆరు కథా సంపుటాలు ప్రచురించారు. ఆయన కథలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘శ్రీకాకుళ సాహితి’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఆయన, సుదీర్ఘకాలంగా ఉత్తరాంధ్ర సాహిత్య జీవితంలో భాగమయ్యారు. ఆయన రచనలకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.

Sessions

Saturday