Satish Chapparike is an award-winning writer, journalist and cultural strategist, and founder and festival director of the Book Brahma Literature Festival in Bengaluru. A British Chevening Scholar, he has written books in English and Kannada, including the acclaimed travelogue Thames Tatada Tavaka Tallana, which won the Karnataka Sahitya Academy Award, and the novel Ghandruk, translated into several Indian languages. His career spans journalism, academia, entrepreneurship and cultural leadership, and he has consistently championed Indian-language literature and translation. Through Book Brahma, he works to build bridges among writers, readers, publishers, languages and cultures, and to strengthen the visibility of India's diverse literary traditions.
సతీశ్ చప్పరికె పురస్కార గ్రహీత అయిన రచయిత, జర్నలిస్ట్, సాంస్కృతిక వ్యూహకర్త; బెంగళూరులో జరిగే ‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ వ్యవస్థాపకులు, ఫెస్టివల్ డైరెక్టర్. బ్రిటిష్ చెవెనింగ్ స్కాలర్ అయిన ఆయన ఇంగ్లీషు, కన్నడ భాషల్లో పుస్తకాలు రాశారు. వాటిలో కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ప్రశంసలందుకున్న ప్రయాణ రచన ‘Thames Tatada Tavaka Tallana’, అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైన నవల ‘Ghandruk’ ఉన్నాయి. జర్నలిజం, విద్యారంగం, వ్యాపారం, సాంస్కృతిక నాయకత్వం వంటి రంగాల్లో సాగిన తన ప్రయాణంలో భారతీయ భాషా సాహిత్యాన్ని, అనువాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చారు. బుక్ బ్రహ్మ ద్వారా రచయితలు, పాఠకులు, ప్రచురణకర్తలు, భాషలు, సంస్కృతుల మధ్య అర్థవంతమైన వారధులు నిర్మిస్తూ, భారతదేశపు వైవిధ్యభరిత సాహిత్య సంప్రదాయాల దృశ్యమానతను బలోపేతం చేస్తున్నారు.