K. Srinivas is a distinguished journalist, editor, author, and public intellectual with over three decades of influential service in Telugu media. Renowned for his ethical journalism and incisive political analysis, he has guided leading regional newsrooms and shaped modern socio-cultural discourse. As an accomplished writer and thoughtful moderator, his insightful essays, books, and public conversations extensively inspire readers and students alike, promoting intellectual iorrrr, integrity, and deep democratic reflection across India. He is also the Festival Director of Chaaya Literature Festival.
కె. శ్రీనివాస్ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సంపాదకుడు, రచయిత, సామాజిక విశ్లేషకులు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో కొనసాగుతున్న ఆయన, పదునైన రాజకీయ విశ్లేషణలు మరియు నైతిక విలువలతో కూడిన జర్నలిజం ద్వారా విస్తృత గౌరవాన్ని పొందారు. ఒక నిపుణుడైన రచయితగా, వక్తగా, ఆయన తన అమూల్యమైన వ్యాసాలు, పుస్తకాలు, ఆలోచనాత్మక ప్రసంగాల ద్వారా సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై సమాజంలో నిరంతరం నిష్పాక్షికమైన, అర్థవంతమైన చర్చలను పెంపొందిస్తున్నారు. ఛాయ సాహిత్యోత్సవానికి ఫెస్టివల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.