<< Back to All Speakers

Anantu Chintalapalli is a journalist, poet, story writer, playwright, theatre music director, film lyricist and dialogue writer, translator, and book and logo designer. He has written hundreds of essays across literature and the arts. A socialist thinker, he works with the New Socialist Initiative.


అనంతు చింతలపల్లి జర్నలిస్ట్, కవి, కథకుడు, నాటక రచయిత, నాటక సంగీత దర్శకుడు, సినిమా గేయ రచయిత, సినిమా మాటల రచయిత, అనువాదకుడు, పుస్తకాలు, లోగోల డిజైనర్. సాహిత్య, కళా రంగాల్లో వందలాది వ్యాసాలు రాశారు. ‘న్యూ సోషలిస్ట్ ఇనిషియేటివ్’లో పనిచేస్తున్న సోషలిస్ట్ ఆలోచనాపరుడు.

Sessions

Sunday