<< Back to All Speakers

Rohini Molleti is a highly versatile Indian actress, screenwriter, lyricist, and prominent dubbing artist who has appeared in over 130 South Indian films. Starting as a child artist in Telugu cinema, she transitioned into a celebrated character actor across Malayalam, Tamil, and Telugu industries. For her exceptional performance in the Telugu film Stri, she won a National Film Award – Special Mention and a Nandi Special Jury Award.

రోహిణి మొల్లేటి దక్షిణ భారత చిత్రసీమలో 130కి పైగా సినిమాల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటి, స్క్రీన్‌ప్లే రచయిత్రి, గీత రచయిత్రి,డబ్బింగ్ ఆర్టిస్ట్. తెలుగు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత మలయాళ, తమిళ, తెలుగు పరిశ్రమలలో అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు. తెలుగు చిత్రం 'స్త్రీ' లో ఆమె కనబరిచిన అసమాన నటనకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ మెన్షన్), నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించాయి.

Sessions

Sunday