<< Back to All Speakers

V. Mallikarjun is a contemporary Telugu writer from Nalgonda, Telangana, now based in Hyderabad. His books Irani Cafe, Kagitam Padavalu and Nallagonda Kathalu delve into human emotions, modern relationships and the textures of rural life, and have been praised for their perceptive social commentary and absorbing storytelling. His latest book, Oka Endakalapu Madhyahnam, portrays the complexities of contemporary relationships with sensitivity and realism.


వి. మల్లికార్జున్ నల్గొండకు చెందిన సమకాలీన తెలుగు రచయిత; ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. ‘ఇరానీ కేఫ్’, ‘కాగితం పడవలు’, ‘నల్లగొండ కథలు’ వంటి పుస్తకాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మనుషుల భావోద్వేగాలను, ఆధునిక సంబంధాలను, పల్లె జీవితపు పోకడలను లోతుగా చిత్రించే ఆయన రచనలు సూక్ష్మమైన సామాజిక పరిశీలనకు, ఆకట్టుకునే కథనానికి విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇటీవలి పుస్తకం ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’ సమకాలీన బంధాల్లోని సంక్లిష్టతలను సున్నితంగా, వాస్తవికంగా ఆవిష్కరిస్తుంది.

Sessions

Saturday
to

The Psychology of the Metropolis: Urban alienation and modern relationships in contemporary Telugu fiction.

Mungili Discussion
Participants
V. Mallikarjun Speaker Kuppili Padma Moderator Sri Uha S Speaker