Dr. S. Kathyayani is a translator and writer from Nellore, now based in Hyderabad. She holds a PhD from the University of Hyderabad and worked for some years as a journalist. She has translated more than thirty fiction and non-fiction books from English into Telugu, bringing writers as varied as Khalil Gibran, Harper Lee, Roger Garaudy, James Petras, G.N. Devy, Krishna Kumar, Uma Chakravarti and Sundar Sarukkai to Telugu readers. She also contributes literary and non-literary essays to a range of magazines.
డాక్టర్ ఎస్. కాత్యాయని నెల్లూరుకు చెందిన అనువాదకురాలు, రచయిత్రి; ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన ఆమె కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ముప్పైకి పైగా కాల్పనిక, కాల్పనికేతర గ్రంథాలను అనువదించారు. ఖలీల్ జిబ్రాన్, హార్పర్ లీ, రోజర్ గరోడీ, జేమ్స్ పెట్రాస్, గణేశ్ ఎన్. దేవీ, కృష్ణ కుమార్, ఉమా చక్రవర్తి, సుందర్ సరుక్కై వంటి విభిన్న రచయితల రచనలను ఆమె తెలుగు పాఠకులకు అందించారు. వివిధ పత్రికలకు సాహిత్య, సాహిత్యేతర వ్యాసాలు రాస్తుంటారు.