Kranthi Tekula is a senior journalist, poet and author whose work moves between journalism, literature and political writing. His books include Kalata Nidduralo, Anaganaga Adavilo and Gen Z Bharatam, and he edited Phool Aur Kaante, a volume on the Delhi farmers' movement. He also translated Anand Neelakantan's Nala Damayanti into Telugu for Storytel.
క్రాంతి తేకుల సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత. జర్నలిజం, సాహిత్యం, రాజకీయ రచన — ఈ మూడు రంగాల్లోనూ ఆయన కలం పనిచేస్తుంది. ‘కలత నిద్దురలో’, ‘అనగనగా అడవిలో’, ‘జెన్ జీ భారతం’ ఆయన రచనలు. ఢిల్లీ రైతు ఉద్యమంపై వెలువడిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఆనంద్ నీలకంఠన్ రచించిన ‘నల దమయంతి’ని స్టోరీటెల్ కోసం తెలుగులోకి అనువదించారు.
Sessions
to
Expression of alienation in Literature
Logili
Discussion
Telugu
Participants