<< Back to All Speakers

Thiruveer, is a versatile Telugu actor, director, and theatre artist known for his powerhouse performances. Holding a Master of Performing Arts from Potti Sreeramulu Telugu University, he built a solid foundation on stage, performing in acclaimed plays like Gograhanam and Barbareekudu. He won the J.V. Narasimha Rao Award (2017) and co-founded Popcorn Theatre, directing children's plays like Daawat. This rigorous theatre background paved the way for standout cinematic roles as an intense antagonist in George Reddy and Palasa 1978, before successfully transitioning into a lead hero with hits like Masooda and Pareshan.

తిరువీర్ తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందిన తెలుగు నటుడు, దర్శకుడు, రంగస్థల (థియేటర్) కళాకారుడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ (MPA) పట్టా పొందిన ఆయన, గోగ్రహణం, బర్బరీకుడు వంటి ప్రశంసలు పొందిన నాటకాల ద్వారా రంగాస్థలంపై బలమైన పునాదిని ఏర్పరచుకున్నారు. ఆయన 2017లో ‘జె.వి. నరసింహారావు అవార్డు’ గెలుచుకోవడంతో పాటు, 'పాప్‌కార్న్ థియేటర్'ను స్థాపించి దావత్ వంటి బాలల నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈ రంగాస్థల అనుభవం ఆయనకు సినిమాల్లో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. జార్జ్ రెడ్డి, పలాస 1978 చిత్రాలలో శక్తివంతమైన విలన్ పాత్రలతో మెప్పించిన ఆయన, ఆ తర్వాత మసూద, పరేషాన్ వంటి హిట్ చిత్రాలతో హీరోగా విజయవంతంగా రాణిస్తున్నారు.

Sessions

Sunday
to

Novel - Play - Cinema: A Broken Pipeline?

Logili Discussion English, Telugu
Participants
Thiruveer Speaker