<< Back to All Speakers

Salma, is a highly influential contemporary Tamil poet, novelist, and political leader. Confinement in her youth led her to write poetry secretly on ripped calendar papers under a pseudonym. Her boundary-pushing novels, like The Dark Hours of the Night and Women, Dreaming, break taboos around female desire and patriarchal oppression. She overcame extreme limitations to serve as a Member of Parliament (Rajya Sabha).

సల్మా, అత్యంత ప్రభావవంతమైన సమకాలీన తమిళ కవయిత్రి, నవలా రచయిత్రి, రాజకీయ నాయకురాలు. బాల్యంలో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు, ఆమె రహస్యంగా క్యాలెండర్ కాగితాలపై కవిత్వం రాయడం ప్రారంభించారు. ది డార్క్ అవర్స్ ఆఫ్ ది నైట్, విమెన్, డ్రీమింగ్ వంటి ఆమె ప్రసిద్ధ నవలలు స్త్రీల భావాలు, పితృస్వామ్య అణచివేతపై ధైర్యంగా గొంతు విప్పాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.