<< Back to All Speakers

Rahul Milind is a Hyderabad-based multimodal researcher and documentary filmmaker. Working across ethnographic cinema, oral histories and critical social sciences, he explores the production and circulation of memory, embodied archives and urban dispositions. He is currently making a long-term documentary along the Musi riverbank, tracing urban memory, gentrification and the cycle of ecological life and decay through the rituals and everyday life of the city. He holds an MA in Social Sciences from the University of Chicago. His earlier films include A Winter that Burned Delhi: Silent Screams and Broken Promises of 1984 (2023) and The Shape of Belonging: Memory, Arrival and Becoming in South Asian America (2026).


రాహుల్ మిలింద్ హైదరాబాదుకు చెందిన బహుమాధ్యమ పరిశోధకులు, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఎథ్నోగ్రాఫిక్ సినిమా, మౌఖిక చరిత్రలు, విమర్శనాత్మక సామాజిక శాస్త్రాల మధ్య పనిచేస్తూ, జ్ఞాపకాల సృష్టి, ప్రసరణ, దేహంలో నిక్షిప్తమైన ఆర్కైవ్‌లు, నగర స్వభావాలను అన్వేషిస్తారు. ప్రస్తుతం మూసీ నది ఒడ్డున ఒక దీర్ఘకాలిక డాక్యుమెంటరీ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు; నగరపు ఆచారాలు, నిత్యజీవితం ద్వారా నగర జ్ఞాపకం, జెంట్రిఫికేషన్, పర్యావరణ జీవన క్షయాల చక్రాన్ని ఇందులో శోధిస్తున్నారు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి సోషల్ సైన్సెస్‌లో ఎం.ఏ. పొందారు. ఆయన గత చిత్రాల్లో ‘A Winter that Burned Delhi: Silent Screams and Broken Promises of 1984’ (2023), ‘The Shape of Belonging: Memory, Arrival and Becoming in South Asian America’ (2026) ఉన్నాయి.