Indra Prasad is a poet and a student of literature. He has published four poetry collections in Telugu, Nadichi Vacchina Daari, Kalam Saikata Theeram, Mudu Padavalu and Sabdanissabdaalu, and an English anthology, Passing Through Times. He has also written occasional essays on literature and short stories, and a translation of a novel is currently in publication.
ఇంద్ర ప్రసాద్ కవి, సాహిత్య విద్యార్థి. ‘నడిచి వచ్చిన దారి’, ‘కాలం సైకత తీరం’, ‘మూడు పదాలు’, ‘శబ్దనిశ్శబ్దాలు’ అనే నాలుగు తెలుగు కవితా సంపుటాలను, ఇంగ్లీషులో ‘Passing Through Times’ సంకలనాన్ని వెలువరించారు. సాహిత్యంపై వ్యాసాలు, కథలు కూడా అప్పుడప్పుడు రాశారు. ఒక నవల అనువాదం ప్రచురణ దశలో ఉంది.