Bangaru Brahmam is a visual artist, graphic designer and publisher with more than three decades of experience bridging art and literature. He began as an artist in the editorial department of the Eenadu daily, where he learned the craft of visual storytelling. In 1992 he founded Bhavana Graphics, and over the years he has designed the covers of thousands of books. He established the Bodhi Foundation in 2020, and as a publisher he has brought 85 books to print, spanning poetry, short stories, novels and cartoon compilations.
బంగారు బ్రహ్మం చిత్రకారుడు, గ్రాఫిక్ డిజైనర్, ప్రచురణకర్త; కళకూ సాహిత్యానికీ వారధిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నారు. ‘ఈనాడు’ దినపత్రిక సంపాదక విభాగంలో ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి, దృశ్య కథనంలోని మెళకువలు నేర్చుకున్నారు. 1992లో ‘భావన గ్రాఫిక్స్’ను స్థాపించి, వేలాది పుస్తకాలకు ముఖచిత్రాలు రూపొందించారు. 2020లో ‘బోధి ఫౌండేషన్’ను నెలకొల్పారు. ప్రచురణకర్తగా కవిత్వం, కథలు, నవలలు, కార్టూన్ సంకలనాలతో 85 పుస్తకాలను ముద్రణకు తెచ్చారు.