<< Back to All Speakers

Jajula Gowri is a writer, journalist, advocate and politician from Cantonment, Secunderabad. She has published the short story collections Mannubuvva and Chettuneeda and the novel Oinam. She is also the author of The History of Indian Coal Mines: Laws – People – Welfare – Environment, a volume on the history of coal in India.


జాజుల గౌరి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన రచయిత్రి, జర్నలిస్ట్, న్యాయవాది, రాజకీయ నాయకురాలు. ‘మన్నుబువ్వ’, ‘చెట్టునీడ’ కథా సంపుటాలు, ‘ఒయినం’ నవల ఆమె రచనలు. ‘ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ కోల్ మైన్స్: చట్టాలు – ప్రజలు – సంక్షేమం – పర్యావరణం’ అనే బొగ్గు చరిత్ర గ్రంథాన్ని కూడా రచించారు.