<< Back to All Speakers

P. Sathyavathi is a Telugu short story writer from Kolakaluru in Guntur district, Andhra Pradesh. A postgraduate in English literature, she taught English in Vijayawada until her retirement, with short fiction as her lifelong passion. Her stories have earned several prestigious awards, and she is the only Telugu writer to have received the Kuvempu National Award.


పి. సత్యవతి గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత్రి. ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె విజయవాడలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కథా రచన ఆమెకు జీవితకాల వ్యాసంగం. ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ఆమె, ‘కువెంపు రాష్ట్రీయ పురస్కారం’ పొందిన ఏకైక తెలుగు రచయిత్రి.